(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.193. అధ్యాయః 193
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ధ్యానయోగకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-193-0x(5965)(72661)
హంత వక్ష్యామి తే పార్థ ధ్యానయోగం చతుర్విధం।
యం జ్ఞాత్వా శాశ్వతీం సిద్ధిం గచ్ఛంతీహ మహర్షయః॥ 12-193-1(72662)
యథా స్వనుష్ఠితం ధ్యానం తథా కుర్వంతి యోగినః।
మహర్షయో జ్ఞానతృప్తా నిర్వాణగతమానసాః॥ 12-193-2(72663)
నావర్తంతే పునః పార్థ ముక్తాః సంసారదోషతః।
అన్మదోషపరిక్షీణాః స్వభావే పర్యుపస్థితాః॥ 12-193-3(72664)
నిర్ద్వంద్వా నిత్యసత్వస్థా విముక్తిం నిత్యమశ్రితాః।
అసంగీన్యవివాదీని మనః శాంతికరాణి చ॥ 12-193-4(72665)
తత్ర ధ్యానేన సంశ్లిష్టమేకాగ్రే ధారయేన్మనః।
తత్ర చ ధ్యానసంరోధాదథ జ్ఞానీ భవత్యుత॥ 12-193-5(72666)
చతుర్విధేషు భావేషు యోఽర్థసక్తః సదైవ హి।
తజ్జ్ఞాత్వా వాస్తవం తేషామర్థేషు పరివర్తతే।
పిండీకృత్యేంద్రియగ్రామమాసీనః కాష్ఠవన్మునిః॥ 12-193-6(72667)
శబ్దం న విందేచ్ఛ్రోత్రేణ త్వచా స్పర్శం న వేదయేత్।
రూపం న చక్షుషా విద్యాజ్జిహ్వయా న రసాంస్తథా॥ 12-193-7(72668)
ఘ్రేయాణ్యపి చ సర్వాణి జహ్యాద్రాణేన యోగవిత్।
పంచవర్గప్రమాథీని నేచ్ఛేచ్చైతాని వీర్యవాన్॥ 12-193-8(72669)
తతో మనసి సంసృజ్య పంచవర్గ విచక్షణః।
సమాదధ్యాన్మనో భ్రాంతమింద్రియైః సహ పంచమిః॥ 12-193-9(72670)
విసంచారి నిరాలంబం పంచద్వారం చలాచలం।
పూర్వం ధ్యానపదే ధీరః సమాదధ్యాన్మనో నరః॥ 12-193-10(72671)
ఇంద్రియాణి మనశ్చైవ యదా పిండీకరోత్యయం।
ఏవ ధ్యానపథః పూర్వో మయా సమనువర్ణితః॥ 12-193-11(72672)
తస్య తత్పూర్వసంరుద్ధమాత్సషష్ఠం మనోఽంతరా।
స్ఫురిష్యతి సముద్ధాంతం విద్యుదంబుధరే యథా॥ 12-193-12(72673)
జలబిందుర్యథా లోలః పర్ణస్థః సర్వతశ్చలః।
ఏవమేవాస్య తచ్చిత్తం భ్రమతి ధ్యానవర్త్మని॥ 12-193-13(72674)
సమాహితం క్షణం కించిద్ధ్యానవర్త్మని తిష్ఠతి।
పునర్వాయుపథం ప్రాప్తం మనో భవతి వాయువత్॥ 12-193-14(72675)
అనిర్వేదో గతక్లేశో గతతంద్రీరమత్సరః।
సమాదధ్యాత్పునశ్చేతో ధ్యానేన ధ్యానయోగవిత్॥ 12-193-15(72676)
విచారశ్చ వివేకశ్చ వితర్కశ్చోపజాయతే।
మునేః సమాదధానస్య ప్రథమం ధ్యానమాదితః॥ 12-193-16(72677)
మనసా క్లిశ్యమానస్తు సమాధానం చ కారయేత్।
న నిర్వేదం మునిర్గచ్ఛేత్కుర్యాదేవాత్మనో హితం॥ 12-193-17(72678)
పాంసుభస్మకరీషాణాం యథా వై రాశయశ్చితాః।
సహసా వారిణా సిక్తా న యాంతి పరిభావనం॥ 12-193-18(72679)
కించిత్స్నిగ్ధం యథా చ స్యాచ్ఛుష్కచూర్ణమభావితం।
క్రమశస్తు శనైర్గచ్ఛేత్సర్వం తత్పరిభావనం॥ 12-193-19(72680)
ఏవమేవేంద్రియగ్రామం శనైః సంపరిభావయేత్।
సంహరేత్క్రమశశ్చైనం స సంయక్ప్రశమిష్యతి॥ 12-193-20(72681)
స్వయమేవ మనశ్చైవం పంచవర్గం చ భారత।
పూర్వం ధ్యానపథే స్థాప్య నిత్యయోగేన శాంయతి॥ 12-193-21(72682)
న తత్పురుషకారేణ న చ దైవేన కేనచిత్।
సుఖమేష్యతి తత్తస్య న భవంతి విపత్తయః॥ 12-193-22(72683)
సుఖేన తేన సంయుక్తో రస్యతే ధ్యానకర్మణి।
గచ్ఛంతి యోగినో హ్యేవం నిర్వాణం తన్నిరామయం॥ ॥ 12-193-23(72684)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రినవత్యధికశతతమోఽధ్యాయః॥ 193॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-193-3 స్వగావే పర్యవస్థితా ఇతి ఝ. ధ. పాఠః॥ 12-193-10 ధ్యానపథే ఇతి డ. పాఠః॥ 12-193-14 భ్రనతి జ్ఞానవర్త్మనీతి ట. డ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.